Saturday, 26 July 2014

Movie to be seen

Drushyam

దృశ్యం విజయోత్సవ సభ

ఆత్మవిశ్వాసాన్ని పెంచిన చిత్రం ఈ చిత్రం.  ఈ చిత్ర విజయం నేను ఇంకొన్ని వైవిథ్యమైన సినిమాలకి ప్రేరణగా నిలుస్తుంది.   సురెష్ సంస్థతో మా ప్రయాణంలో ఇలాంటి సినిమా చేయడం సంతొషంగా వుంది. 

దర్శకురాలు మాట్లాడుతూ "కుటుంబ కథాచిత్రం అనగానే మా వాళ్లందరూ వెంకటేష్ పేరే చెప్పారు.  అందుకు తగ్గట్టే వెంకటేష్ ఆయన నటనతో ఈ సినిమాకి ప్రాణం పోసారు." అన్నారు.

మీనా "ఇలాంటి మంచి సినిమాద్వారా మళ్లీ తెలుగు సినిమా ప్రేక్షకులముందుకి రావడం నా ఆదృష్టం" అన్నారు.

మొత్తానికి వెంకటేష్ కెరీర్లో దృశ్యం ఒక గొప్పసినిమాగా నిలిచిపోతుంది.